ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ఈజ్ తో ప్లే చెయ్యగల హీరోల్లో ‘సూర్య’ ఒకడు. ఎక్స్పరిమెంట్స్ తో పాటు కమర్షియల్ సినిమాలని కూడా చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న సూర్య, పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘సూర్య 42’. ‘సిరుత్తే శివ’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ రీసెంట్ గా మొదలయ్యింది. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ షూటింగ్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతోంది. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో…
ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ‘సూర్య’ 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ మూడో షెడ్యూల్ ఘనంగా మొదలయ్యింది(Suriya…