టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ ప్రేక్షకులతో ఇటీవలే “సీటిమార్” వేయించాడు. ప్రస్తుతం ఈ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైపోయాడు. దర్శకుడు శ్రీవాస్ తో మూడవసారి ఓ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. తాత్కాలికంగా “గోపీచంద్ 30” అనే టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2021లోనే లాంచ్ చేశారు. అయితే కరోనా కారణంగా ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న చిత్రబృందం ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో…