Shailesh : హిట్-3 మూవీతో మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘ఈ సారి జరిగిన శ్రీవారి దర్శనం నిజంగా ఓ అద్భుతం. ఆయనే తన వద్దకు మమ్మల్ని రప్పించుకున్నాడేమో అనిపిస్తుంది. నా కొడుకు నిన్న రాత్రి నిద్రలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సౌండ్ వస్తే నేను నా భార్య వెళ్లి చూశాం. నా కొడుకు చేతిలో…
Nani : నేచురల్ స్టార్ నాని సినిమాల పట్ల ఎంత పాషన్ తో ఉంటారో మనకు తెలిసిందే. సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు. అలాంటి నాని ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. కానీ అతను ఓ డైరెక్టర్ కు క్లాస్ తీసుకున్నాడంట. సీరియస్ అయ్యాడంట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపాడు. నాని ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మే 1న పాన్ ఇండియా స్థాయిలో…