Ramarao On Duty మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంలో దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ మరియు ఇతరులు కూడా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీలో భాగం అయ్యారు. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై…