సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక…
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ వంద కోట్ల క్లబ్ లో ఎంటరైంది. త్వరలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ తొలి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా అలియా భట్ తో ఓ ఓటీటీ ఫిల్మ్ తీయనుంది. ఇందులో ‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గడోట్ కూడా నటించబోతోంది. ‘హార్ట్…
పదేళ్ళ క్రితం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్… గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. ‘రాజీ’ తర్వాత ఆమె నటించిన అలాంటి మరో సినిమా ‘గంగూబాయి కఠియావాడి’. ముంబైలోని అతి పెద్ద వేశ్యావాటిక కామాటిపురాలోని గంగూబాయి అనే నాయకురాలి జీవితం ఆధారంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ఇది. అనేక సార్లు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఎపిక్ డ్రామాను దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తుండగా, రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాట్ నెక్స్ట్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో నటించబోతున్నాడు.…