ప్రస్తుతం యంగ్ హీరోలు వారి ఐడియాలజీ మార్చుకుని మంచి మంచి కాన్‌సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. ఇక రౌడి హీరో విజయ్ దేవరకొండ అయితే ముందు నుండి కూడా దీనే ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ చిత్రం “కింగ్డమ్” చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న…
Casting Call Announced for Hero Vijay Deverakonda’s Pan India Movie “VD 14”: ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయా సినిమాల్లో నటీనటులను కూడా ఆయా సినిమాల నేపధ్యాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. కీలక పాత్రధారులను ముందే ఎంచుకుంటున్నా క్యాస్టింగ్ కాల్స్ కూడా వదులుతున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్,…