puri Jagannadh : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల పరంగానే కాదు.. ఆయన చెప్పే ఎన్నో జీవిత పాఠాలకు ఎంతో మంది అడిక్ట్ అయిపోయారు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ఆయన మానవ జీవితంలోని అనేక విషయాలపై మాట్లాడుతుంటాడు. తాజాగా ఈగో మీద మాట్లాడారు. ‘మన మైండ్ లో ఇంకొకడు ఉంటాడు. వాడి పేరే ఈగో. వాడు మనల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వడు. మన మైండ్ కు వాడే రారాజు.…
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పనితీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు, ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ లైగర్ ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరన్ జోహార్ నిర్మాణ భాగస్వామి. అయితే… పూరి పనితీరుకు ఫిదా అయిన కరన్ ఆయనతో మరో మూడు సినిమాలకు అగ్రిమెంట్…