ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక అయి నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. పవర్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి…