ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో సింధు మేధో మథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ సిద్ధ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. దాదాపు 100 ఎపిసోడ్‌ల వరకు నడిచే ఈ కార్యక్రమం�