దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?”…
Ghaati : టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు.
Ghaati : అనుష్క శెట్టి తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది.
Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్ని డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో కొన్ని సమస్యలు రావడంతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్ క్రిష్ రెండో వివాహానికి రంగం సిద్ధమైంది. ఆయన వచ్చే వారం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా ఆయన ఒక డాక్టర్ని వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ విడాకులు తీసుకుని ఉంటున్నారని, ఆమెకి 11…
Director Krish left from Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హరిహర వీరమల్లును మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా…
Did Director Krish Walked out from Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన తన జనసేన ను టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన చాలా కాలం క్రితమే ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తవుతుంది?…
Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే.
Director Krish: హైదరాబాద్ లో సంచలం సృష్టించిన రాడిసన్ డ్రక్స్ కేసులో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారనే వార్తలు ..