Ram Charan: రామ్ చరణ్ లైనప్ కన్ఫ్యూజన్.. అసలు సంగతి ఇదా!
- ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్
- దిల్ రాజుతో మరో సినిమా చేస్తున్నట్టు ప్రచారం
- నిజం కాదని తెలిపిన చరణ్ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ తేజ ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఏకకాలంలో రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఊహించిన మేర ఈ సినిమా రిజల్ట్ సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు.
Chiranjeevi: ఎక్స్ పీరియంలో తొలి షూటింగ్ నాదే!
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈమధ్య మరో వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ తేజ దిల్ రాజుతో మరో సినిమా చేయబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అదేది నిజం కాదని తెలుస్తోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమాతో పాటు 17వ సినిమా మాత్రమే ఫైనల్ చేశారని, మరే ఇతర సినిమాలను ఆయన ఫైనల్ చేయలేదని ఆయన టీం నుంచి సమాచారం అందుతోంది. మరోపక్క రాంచరణ్ 16వ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.
- Tags
- Dil Raju
- Ram Charan
- RC 16
- RC 17
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!