Digital media in India will be regulated and can face action for "violations" under an amended law that the government plans to bring in the parliament session starting next week.
గూగుల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రకటనల ఆదాయానికి సంబంధించి సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. డిజిటల్ మీడియా సంఘమైన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా గూగుల్ లాంటి సంస్థలు తమ మీడియాలో వచ్చే న్యూస్ కంటెంట్‌ను వాడుకుంటున్నాయని, ఆదాయంలో మాత్రం సరైన వాటా చెల్లించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై సీసీఐ స్పందించింది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో మీడియా సంస్థల కంటెంట్‌ను వాడుకుంటే డబ్బులు…