రోజూ బెల్లం నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం చక్కెర పదార్థం కాదు. చెరకు రసం నుంచి తయారయ్యే బెల్లంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆహారం తర్వాత బెల్లం తీసుకునే అలవాటు చాలా మందికి ఉంది. ముఖ్యంగా బెల్లం నీటిని రోజూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని న్యూట్రిషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బెల్లం నీరు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో, అలాగే కాలేయ…