Dhanush : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ హీరోగా జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.
Also Read : Thandel : బుజ్జితల్లి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేత్తన్నానే.. కాస్త నవ్వవే..!
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కు మంచి ఆదరణ లభించింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించగా అక్కినేని నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరిశాడు. తాజాగా కుబేర రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. జూన్ 20న వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. రెగ్యులర్ గా ప్రేమ కథలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల తన పంథా మార్చుకుని చేస్తున్న కుబేర ధనుష్ కు తెలుగులో మరో హిట్ సినిమా వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ‘కుబేర’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!