Kriti Sanon : ఐరన్ లేడీతో జతకడుతూ బిగ్ రిస్కే చేస్తున్న ధనుష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ప్రజంట్ బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది. రావడం రావడం మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే గోల్టెన్ ఛాన్స్ కొల్లగొట్టిన ఈ అమ్మడు.. సూపర్ స్టార్ తో పాటు చైతూ ఖాతాలో ప్లాప్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడంతో ఐరన్ లేడీగా ఐడెంటిటీ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ కలిసి రావట్లేదని మెల్లిగా బాలీవుడ్ చెక్కేసింది.
Also Read: Thandel: సాయిపల్లవి ని ప్రశంసలతో ముంచెత్తిన హీరో కార్తీ..
Also Read
- Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
- Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
- OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
- OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
అప్పటి నుండి టాలీవుడ్ హీరోలకు ప్లాప్స్ ఇచ్చిన కృతి సనన్ తిరిగి సౌత్ సినిమాల వైపు కానీ, సౌత్ హీరోల జోలికి కానీ పోలేదు భామ. కానీ 2023 టాలీవుడ్ ప్రేక్షకులకు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు పీడ కల గా మార్చిన సినిమాలో భాగమైంది కృతి. ఓం రౌత్ తెరకెక్కించిన మైథాలజీ మూవీ ఆదిపురుష్ లో జానకిగా కనిపించింది. కానీ ఈ సినిమా డార్లింగ్ ఖాతాలో బిగ్ డిజాస్టర్ గా మారింది. కాని బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా హిట్ కొట్టడంతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంటే సౌత్ హీరోలతో మాత్రమో కృతి హిట్ అందుకోలేకపోయింది. కానీ తాజాగా టాలీవుడ్ హీరోలకు ప్లాప్స్ ఇచ్చిన కృతి సనన్ తో జోడీ కడుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘తేరీ ఇష్క్ మే’ మూవీలో ఈ ఇద్దరు ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘రంజానా’ లో నటించాడు ధనుష్. ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మరోసారి కొలబరేట్ అవుతున్నాడు ధనుష్, ఆనంద్ . రీసెంట్ గా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. భావోద్వేగంతో కూడిన లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది. మరీ తెలుగు హీరోలకు డిజాస్టర్లను ఇచ్చిన కృతి సనన్.. కోలీవుడ్ హీరో ధనుష్ కు హిట్టు ఇస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!