Kubera : ధనుష్ – నాగార్జున ‘కుబేర’ గ్లింప్స్ వచ్చేసింది
- ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర
- ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన మేకర్స్
- విశేషంగా ఆకట్టుకుంటున్న కుబేర గ్లిమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ హీరోగా జాతీయ అవార్డుగ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. నాగార్జున, మరియు రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయి. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ ఏడాదిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు ఈ సినిమాలోని ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. డైలాగ్స్ ఏమి లేకుండా కేవలం మ్యూజిక్ తో పాత్రలను పరిచయం చేసాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. గ్లిమ్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించగా అక్కినేని నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరిశాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గ్లిమ్స్ కు మరింత బలం చేకూర్చింది. తొలిసారి తన పంథా మార్చుకుని శేఖర్ కమ్ముల చేస్తున్న కుబేర ధనుష్ కు తెలుగులో మరో హిట్ సినిమా వచ్చేలా ఉంది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశ ఇప్పటికే జరుగుతోంది. కాగా కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read : kA : 50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?