Devi Prasad Acting in Bhutaddam Bhaskar Narayana is Marvellous: భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు పురుషోత్తం రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కింది. ఇక దానికి మైథాలజికల్ టచ్ ఇవ్వడంతో ప్రేక్షకులకు సినిమా కనెక్ట్…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి…