Janhvi Kapoor Heap Praise on Jr NTR: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ‘ఉలఝ్’ షూటింగ్ పూర్తి చేసిన జాన్వీ.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘దేవర’ కాగా.. రెండోది ‘ఆర్‌సీ 16’. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్, జాన్వీలు ఓ సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆ షూటింగ్ వివరాలను పంచుకున్న…
Sekhar Master Interesting comments on Song with NTR in Devara: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు గట్టిగా ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత…
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ హీరో సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు…
శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఆ సూపర్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు -2 నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు -2 మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్రదర్శితమవుతోంది. కాగా ఈ చిత్రం నెగటివ్ టాక్ పట్ల అటు jr. ఎన్టీయార్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శంకర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్, కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా దేవర నుండి…
జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో, హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.…
Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక…
NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ,ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా స్టోరీ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్…
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ గా వున్నాడు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏకంగా రెండు పార్ట్స్ గా రూపొందుతుంది.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా…
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై…