Sekhar Master: దేవర సాంగ్… ఇప్పుడు కాసేపు హైప్ ఎక్కించుకుందాం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sekhar Master Interesting comments on Song with NTR in Devara: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు గట్టిగా ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి బయటకు వస్తున్న లీక్స్ అన్నీ కూడా సినిమా మీద హైప్ ని మరింత పెంచే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్ ని మరింత పెంచే విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. తాజాగా ఎన్టీవీకి ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాను చేస్తున్న కొన్ని ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాడు.
Raviteja: రెప్పల్’తో డప్పుల్ మోగిస్తేనే మజా!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ప్రస్తుతానికి తన చేతుల్లో బడా హీరోల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే దేవర ఎన్టీఆర్ సాంగ్ గురించి చెప్పమంటే మాత్రం ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే గతంలో కొన్ని సాంగ్స్ ఎన్టీఆర్ తో చేసాడు శేఖర్ మాస్టర్. మళ్ళీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది కదా ఎలా ఉండబోతుంది అని అడిగితే అది నేను చెప్పను ఈసారి మీరే చూసి చెప్పాలి అంటూ కామెంట్ చేశాడు. డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఇది మాంటేజ్ సాంగ్ కాదని పూర్తిస్థాయి డాన్స్ సాంగ్ అని అయితే ఇప్పటికీ ఇంకా డాన్స్ షూట్ స్టార్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. త్వరలోనే షూట్ ప్రారంభమవుతుందని ఆయన కామెంట్ చేశాడు. ఇక ఈ దెబ్బతో అభిమానులందరూ ఇప్పటికే హైప్ తో హై లో ఉంటే మీరు మరింత హైపెక్కిచ్చేస్తున్నారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దేవర సాంగ్ ఎలా ఉండబోతుందంటే ! – Sekhar Master#Devara #DevaraStorm #JrNTR #KoratalaSiva #Sekarmaster #NTVENT #NTVTelugu pic.twitter.com/zBBl1eNZDX
— NTV Telugu (@NtvTeluguLive) July 25, 2024
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!