Devara : ‘జాన్వీ’ బాయ్ ఫ్రెండ్ షాక్!
- దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్
- రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క పాట రెండు మూడు సీన్లకు పరిమితమవడంతో.. అమ్మడి ఫ్యాన్స్ కాస్త్ హర్ట్ అయ్యారు. కానీ జాన్వీ బాయ్ ఫ్రెండ్ మాత్రం షాక్ అయ్యాడు. జాన్వీ కపూర్ చాలా కాలంగా శిఖర్ పహరియాతో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చాలా సార్లు తిరుమలకు వచ్చారు.
Also Read: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
అలాగే.. ముంబైలో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతుంటారని బాలీవుడ్ కోడై కూస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. దేవర సినిమా చూసిన శిఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను జాన్వీ నటనకు ఫిదా అయినట్లు.. తంగం అందానికి మతిపోయినట్లు.. సింప్లీ సూపర్బ్ యాక్టింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ‘నేనేమైనా కలగంటున్నానా? అంటూ.. దేవర మూవీలోని జాన్వీ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో జాన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనప్పటికీ.. ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. కాగా శిఖర్ పహరియా… మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడు అనే విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి బాలీవుడ్ లో ఎన్నోసార్లు అనేక రకాల ప్రచారాలు జరిగాయి. వీరిద్దరు కూడా చట్టా పట్టాలు వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!