Devara Advance Bookings: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక సినిమా కూడా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు పడనున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ సేల్‌లో దేవర రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి రూ.…
Situation Got Out Of Control In Novotel for Devara Pre Release Event: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంద. రిలీజ్ కి సమయం దగ్గర పడటంతో ప్రమోషన్లలో వేగం పెంచిన సినిమా యూనిట్ ఈరోజు హైదరాబాద్ నోవోటేల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్డ్…
Devara Songs Getting Trolled first: అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్‌గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ…
Devara First Single to Release on May 19th: సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అక్టోబర్ 10కి వాయిదా…
Devara storyline revealed with new poster: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం…