సంక్రాంతి వేళ ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ యూ ట్యూబ్ ఛానెల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ఫన్ ఫీస్ట్’. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని దీన్నిస్ట్రీమింగ్ చేసింది. అందాల భామ, బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఫస్ట్ గెస్ట్ గా మరో బిగ్ బాస్ ఫేమ్ ‘దేత్తడి’ హరిక హాజరైంది. దాదాపు యాభై నిమిషాల నిడివి వున్న ఈ ‘ఫన్ ఫీస్ట్’ టాక్ షోలో వారి మధ్య ఆసక్తికరమైన…