ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి…
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా రైల్వేలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వేలో ట్రైనీ అప్రెంటీస్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక సైట్ konkanrailway.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2023. అభ్యర్థులు నోటిఫికేషన్ లోని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఎలా…
దేశంలోని అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్.. ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ వల్ల అదిరిపోయే లాభాలను పొందుతున్నారు.. ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడితే చాలు నెలవారీగా పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత నెలవారీ కచ్చితమైన రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఈ ఎల్‌ఐసీ పథకం బెస్ట్…
సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులను దోచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఎన్నో రకాల స్కామ్ లు వెలుగులోకి వస్తున్నాయి.. అలా వచ్చిందే పిగ్ బచ్చరింగ్ స్కామ్.. నకిలీ జాబ్ ఆఫర్ స్కామ్ లు, నకిలీ క్రిప్టో పెట్టుబడులు, అధిక పెట్టుబడి స్కీమ్ ల వంటి వాటిని అమలు చేయబడిన వివిధ స్కామ్ లకు విస్తృత పదం. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయి.. ఫేక్ జాబ్…
కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని పథకాలు మాత్రం జనాలకు మంచి లాభాలాను ఇస్తున్నాయి.. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి.. గతంలో ఈ స్కీమ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. ఈ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ…
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం……
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్మీకి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం..2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..…
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఐఐటీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 89 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IIT హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ…
2023 వరల్డ్ కప్లో భాగంగా.. రేపు (ఆదివారం) ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాప్లో ఉన్న టీమిండియా మంచి జోరు ఉంది. అటు సౌతాఫ్రికా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రేపు రసవత్తరంగా జరుగబోతుంది.
భారతదేశ అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి గురించి అందరికీ తెలుసు.. ఎన్నో లాభాలను ఇచ్చే పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. నమ్మకమైన రాబడి వస్తుందని ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.. చాలా మంది ఎల్‌ఐసీల్లో బీమా పథకం అనేది బీమా ప్రయోజనాలతో పెట్టుబడి అంశంగా చూస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్…