రిలయన్స్ జియో కంపెనీ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మరో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను పెంచుకుంటూ వస్తుంది.. ఈ మేరకు JioSave Pro subscriptionతో జియో ఉచిత ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల తో డేటా, కాలింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ JioSaveకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్ వల్ల ఎటువంటి బ్రేక్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్ పొందొచ్చు.. ఒకసారి ఆ ప్లాన్స్…
పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్).. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను…
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ముఖ్యంగా మహిళలకు ఇది గుడ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) – గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన మహిళలు జూన్ 9 నుంచి అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. మొత్తం 28 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది..మూడేళ్ల కాంట్రాక్ట్ తో వీటిని భర్తీ చేస్తామని, మరో రెండేళ్లు తర్వాత కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. ఈ జాబ్ కు సెలెక్ట్ అయిన వారికి రూ.75 లక్షల జీతం ఇస్తామని నోటిఫికేషన్ లో పేర్కొంది..అభ్యర్థులు…
Apple యొక్క iOS 17 అధికారికమైనది, WWDC 2023 యొక్క కీనోట్ స్టేజ్‌లో అరంగేట్రం చేస్తోంది. హైలైట్‌లలో కొత్త భద్రతా ఫీచర్‌లు, అంతర్నిర్మిత జర్నలింగ్ యాప్, కొత్త నైట్‌స్టాండ్ మోడ్, రీడిజైన్ చేసిన కాంటాక్ట్ కార్డ్‌లు, మెరుగైన ఆటో-కరెక్ట్, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, లైవ్ వాయిస్‌మెయిల్ ఉన్నాయి. మీరు “హే సిరి” నుండి “హే”ని వదలగలరు. మీ కాంటాక్ట్ బుక్ పోస్టర్‌లు అనే కొత్త ఫీచర్‌తో అప్‌డేట్‌ను పొందుతోంది. ఇది కాంటాక్ట్ కార్డ్‌లను సరికొత్త ఇమేజ్‌లుగా మారుస్తుంది.…
ఈ మధ్య కాలంలో భీమా కంపెనీలు మార్కెట్ లో రోజుకొకటి పుట్టుకోస్తున్నాయి.. అయితే కొన్ని పాలసీలు లాభాలను అందిస్తున్నాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్ఐసి.. దేశంలోనే అతి పెద్దగా భీమా కంపెనీ.. ఎన్నో రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. తాజాగా మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీ పురుషుల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు.. ఇక ఆ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. తాజాగా ఆధార్ స్థంబ్…
శృంగారం అంటే ఒకప్పుడు పెళ్లి తర్వాతే.. అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్ని కానిస్తున్నారు.. ఇక కొన్ని దేశాల్లో వాటిమీద క్రీడలు కూడా పెడుతున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. శృంగారం పోటీలు అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.. ఏంటి నాలుగు గోడలు మధ్య జరగాల్సిందాన్ని నలుగురిలో ఎలా చేస్తారు అనే డౌట్ మనకు వస్తుంది.. కానీ వేరే దేశాల్లో మాత్రం అలాంటి సిగ్గులు లేవనే చెప్పాలి..…
ప్రస్తుతం ఎన్నో భీమా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.. అందులో మనీ బ్యాక్ ఆఫర్స్ ను ప్రముఖ భీమా సంస్థ ఎల్ఐసి అందిస్తుంది.. అదే ధన రేఖ పాలసీ. ఈ ధన రేఖ పాలసీని ఒకేసారి ప్రీమియం కట్టి కొనుగోలు చేసుకోవచ్చు. లేకపోతే లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాలసీ కొనుగోలు చేయొచ్చు. పాలసీ టర్మ్ 20, 30, 40 ఏళ్లుగా ఉంటుంది.. ఇందులో మీకు నచ్చిన…