LIC Scheme: ఎల్ఐసీ లో అదిరిపోయే స్కీమ్.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్.. ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ వల్ల అదిరిపోయే లాభాలను పొందుతున్నారు.. ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడితే చాలు నెలవారీగా పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత నెలవారీ కచ్చితమైన రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఈ ఎల్‌ఐసీ పథకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు… ఈ పథకానికి సంబందించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ పాలసీని కొనుగోలు చెయ్యాలని అనుకొనేవారు 39 నుంచి 79 ఏళ్ల వయస్సును కలిగి ఉండాలి.. ఈ ప్లాన్‌ను సింగిల్‌గా, జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. భార్యభర్తలిద్దరూ నెలవారీ పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత జీవితాంతం స్థిరమైన పెన్షన్‌ను పొందొచ్చు.. ఎలాగంటే.. ఓ 55 ఏళ్లు ఉన్న వ్యక్తి రూ. 11 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లపాటు ఈ పెట్టుబడిని అలాగే ఉంచాలి అనంతరం ఈ మొత్తంతో కలిపి పెట్టుబడిపై మీరు ఏడాదికి రూ. 1,01,880 పొందుతారు. ఈ లెక్కన మీరు ఆరు నెలలకు రూ. 49,911, నెలవారీగా చెప్పాలంటే రూ. 8,149 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ పాలసీని ఎప్పుడైనా సరెండర్ చేసే అవకాశం కల్పించారు..
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
ఇకపోతే ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.. మంచి లాభాలను పొందుతారు.. అయితే కనీసం ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలంటే రూ.1.5 లక్షలు.. గరిష్టంగా అంటూ ఏమి లేదు.. అది మీ ఇష్టం మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి మీకు ఆదాయం కూడా పెరుగుతుంది.. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే, అతని ఖతాలో జమ అయిన మొత్తం నామినీకి చెల్లిస్తారు. ఇక ప్రమాద భీమా ను ఇస్తారు..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!