Hyderabad Jobs : ఐఐటీలో 89 నాన్ టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఐఐటీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 89 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా IIT హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22 నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలవ్వగ ..చివరి తేదీ నవంబర్ 12…
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
జూనియర్ టెక్నీషియన్- 29
జూనియర్ అసిస్టెంట్- 17
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10
అకౌంటెంట్- 09
స్టాఫ్ నర్స్- 06
టెక్నికల్ సూపరింటెండెంట్- 04
సెక్షన్ ఆఫీసర్- 02
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02
జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01
జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్)- 01
ఫిజియోథెరపిస్ట్ (మేల్)- 01
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01
లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01
జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01
జూనియర్ హార్టికల్చరిస్ట్- 01
అర్హతలు..
ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతను కలిగి ఉంటాయి.. ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
అప్లికేషన్ ఫీజు..
దరఖాస్తు రుసుము రూ. 500 . అయితే SC/ST/PWBD/EWS మరియు అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..IIT హైదరాబాద్ iith.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
IITH నాన్-టీచింగ్ పోస్ట్‌ల యొక్క వివిధ కేటగిరీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఇన్వైట్ చేసే అప్లయ్ బటన్‌పై క్లిక్ చేయండి Advt No. IITH/2023/NF/15.సూచనలను చదవండి మరియు దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి..ఒక ప్రత్యేక నెంబర్ వస్తుంది.అవసరమైన రుసుము చెల్లించండి. భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు రుసుమును డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసి ఉంచుకోండి.. ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..