Karni Mata Temple: పౌరాణిక గ్రంథాల ప్రకారం.., 33 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో పరిగణించబడ్డారు. వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు. హిందూ మతంలో గాలి, భూమి, నీరు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు. అలాంటి దేవాలయాల గురించి చాలాసార్లు విన్నారు. ఇలాంటి వాటిలో రాజస్థాన్ లోని దేశ్‌నోక్‌లోని కర్ణి మాత ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ‘ఎలుకల ఏకైక దేవాలయం’ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ…