Cine Workers Met Deputy CM Pawan Kalyan : విజయవాడలో తన డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి జన సేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు పవన్ కళ్యాణ్. క్యాంప్ కార్యాలయం నుంచి బయటజయ్ వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర సినీ కార్మికులను చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగారు. ఆ తరువాత కారు దిగి సినీ కార్మికులను కలిసి వినతి పత్రం తీసుకున్నారు. Kalki 2898 AD: అందరి కళ్ళు కల్కి…
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజూ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్ క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పవన్ కల్యాణ్ని కలవనున్నారు.…
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు.