Girl Missing Case: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..
- యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి..
- బెజవాడలో మిస్ అయిన యువతి కేసును ఛేదించిన పోలీసులు..
- 9 నెలల తరువాత ఆ యువతి ఆచూకీ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Missing Case: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీసిన యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి లభించింది.. బెజవాడలో మిస్ అయిన యువతి కేసును ఛేదించారు పోలీసులు.. దాదాపు 9 నెలల తరువాత ఆ యువతి ఆచూకీ లభ్యమైంది.. అయితే, తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు భీమవరానికి చెందిన శివ కుమారి.. దీంతో.. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు జనసేనాని.. దీంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆయువతి మిస్సింగ్‌పై ఆరా తీశారు.. దొరికిన క్లూస్ ఆధారంగా.. ఆ యువతి ఎక్కడ ఉందో కనిపెట్టారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, మిస్ అయిన యువతి.. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. ఆ ఇద్దరినీ జమ్మూలో అదుపులోకి తీసుకున్నారు.. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొచ్చే పనిలో ఉంది స్పెషల్ టీం. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నగర పోలీసు కమిషనర్ రామకృష్ణ.. ఇన్‌స్ట్రాగ్రామ్ మేసేజ్‌లను ట్రాక్ చేయటం ద్వారా యువతి జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.. దాంతో.. ప్రత్యేక బృందాన్ని జమ్మూకి పంపారు.. రేపు యువతి సహా జమ్మూ నుంచి విజయవాడకు రానుంది పోలీస్ బృందం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!