ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం చెన్నై టీమ్ 10 ఓవర్లకు అజేయంగా 87 పరుగులు చేసింది. క్రీజులో సీఎస్కే ఓపెనర్లు రుత్ రాజ్ గైక్వాడ్ ( 37 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు ) హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేస్తున్నారు.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని...