WPL 2024 Final: బౌలింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయాంక.. 113 పరుగులకే ఢిల్లీ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2024 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఢిల్లీ జట్టును కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు జట్టు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫలితంగా 113 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ అయింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (23), షెఫాలి వర్మ (44) మినహా ఎవరూ రాణించలేదు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 61 పరుగులు చేసిన దిల్లీకి సోఫీ మోలినక్స్ షాకిచ్చింది. 8 ఓవర్‌లో ఏకంగా వరుసగా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం వికెట్ల పతనం ఆగలేదు. . కేవలం 4 డీసీ బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు పడగొట్టింది. అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శన తర్వాత ఆర్సీబీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మంధాన నేతృత్వంలోని జట్టు 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది.
Also Read
- Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
తాజావార్తలు
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!