రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తర్వాత కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన హవా కొనసాగిస్తోంది. ఇటు సినిమాల్లోనే కాదు అటు బ్రాండ్ అంబాసిడర్ గానూ సత్తా చాటుతోంది. తాజాగా ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు తొలి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. లూయిస్ విట్టన్ విడుదల చేసిన సరి కొత్త లెదర్ బ్యాగ్ ‘కజిన్’ కి దీపికనే బ్రాండ్ అంబాసిడర్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ…
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ లీల. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో శృంగార సన్నివేశాలు హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. రాముడి కథలో…
ఆలిండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ…
75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రెబెక్కా హాల్, స్వీడిష్ నటి నూమీ రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు లాడ్జ్ లై, నార్వేజియన్ చిత్ర దర్శకుడు…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి ట్రోలింగ్ కి గురైంది. ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో “ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా, వీరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ వచ్చే వారం…
కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా…
ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్…
బాలీవుడ్ ప్రేమ జంట అలియా- రణబీర్ ల పెళ్లి కార్యక్రమాలు మొదలైపోయాయి. బాలీవుడ్ అంతా ఆర్కే హౌస్ ముంచు ప్రత్యేక్షమైపోయింది. రిషీ కపూర్ నీతూ సింగ్ లతో సహా కపూర్ ఫ్యామిలీకి చెందిన చాలా మంది పెళ్లిళ్లు ఆర్కే హౌస్ లోనే జరిగిన సంగతి తెల్సిందే. ఇక వీరి పెళ్లి కూడా ఇక్కడే జరగనుంది. నేటి ఉదయం పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ పెళ్లి తంతు సాయంత్రం మెహందీ ఫంక్షన్ తో ముగియనుంది. ఇక సెలబ్రిటీలు అలియా-…
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఎన్టీఆర్ కొద్దిగా ఫ్రీగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక…