ప్రతి సంవత్సరంలానే ఈ యేడాది కూడా పలువురు కొత్త నాయికలు తెలుగులో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే పరభాషల్లో తమ సత్తా చాటుకున్నవారు ఇందులో ఉన్నారు.
Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను మెగా…
బాహుబలి ప్రభాస్, మహానటి నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ అసలు ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఎలాంటి కథతో తెరకెక్కుతుంది? ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు? అనే ప్రశ్నలకి ఎవరికీ సమాధానం తెలియదు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ‘ప్రాజెక్ట్ K’ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనే…
Deepika Padukone Birthday Special: జనవరి 25న జనం ఏం చేస్తారో చూడాలి? ఇంతకూ ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? అంటే ఆ రోజున షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం విడుదల కానుంది. అందులో ప్రత్యేకత ఏముందబ్బా అంటారా? అవును, షారుఖ్ సినిమా వస్తోందంటే పరుగులు తీస్తూ థియేటర్లకు వెళ్ళే జనాల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిన మాట వాస్తవం! కానీ, అదే సినిమాలో నాయిక దీపికా పదుకొణే “హమే తో లూట్ లియా మిల్కే ఇష్క్…