సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
డీప్ ఫేక్.. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది.. రష్మిక మందన్న వీడియో బయటపడటంతో ఈ డీప్ ఫేస్అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. అయితే కొన్ని గుర్తుల కారణంగా ఈ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. డీప్ ఫేక్ వీడియోల్లో…
Advises Women: సౌత్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియో విషయం టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశంలోనే సంచలనంగా మారింది.