Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ మరో వివాదంలో చిక్కున్నాడు. అతనిపై కెంగేరి పోలీస్ స్టేషన్ లో నిర్మాత ఫిర్యాదు చేశాడు. తనను దర్శన్ తో పాటు మరొక నటుడు బెదిరిస్తున్నారంటూ సదురు నిర్మాత వాపోయాడు.
తేనే తుట్టను కదిలించడం.. తేనెటీగలతో కుట్టించుకోవడం TTD పాలకమండలికి రోటీన్‌గా మారిపోయింది. ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు కూడా ఆ కోవలోకే చేరింది. ఆ అంశంపై ఎందుకు చర్చ ప్రారంభించారు? ఎందుకు వెనక్కి తగ్గారు? అసలేం ఏం జరిగింది? హడావిడి నిర్ణయాలు.. ఆనక వెనక్కి తగ్గడం..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశార
హైదరాబాద్ నగరానికి శివారులో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. Read Also: తెలంగాణ కరోనా అప్ డేట్ కరోనా పాజిటివ�
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు