Tirumala Darshan: తిరుమల అలర్ట్.. స్వామి దర్శనార్థం పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దర్శనం క్యూలైన్లు నిండి వెలుపలకు వచ్చాయి. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం నుంచి 6గంటల సమయం పడుతోంది. శుక్రవారం 61,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32,351 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
Read Also: Gudivada Amarnath: జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలపడం ఖాయం
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తిరుమలలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద రేపు నిర్వహించవలసిన కార్తిక వనభోజనం కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు వైభోవత్సవ మండపంలోనే ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించనుంది. అలాగే రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.
Read Also: MS Dhoni Joins BJP Photo Viral: బీజేపీలోకి ఎంఎస్ ధోని.. పక్కా ప్లాన్ అదే
తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. దీని ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.
- Tags
- darshan
- tirumala
- tirupatibalaji
- ttd
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!