ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన…
పెళ్లి చూపులు సినిమాతో హాస్య నటుడిగా సినీరంగ ప్రవేశం చేసాడు ప్రియదర్శి. ఆ చిత్రంలో తనదైన మార్క్ కామెడీతో అలరించాడు. ఒకవైపు హాస్యనటుడిగా మెప్పిస్తూ, మరోవైపు కథా బలం ఉన్న చిత్రాలలో హీరోగా నటిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలోని తన నటనతో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు దర్శి. తాజగా ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. డైరెక్టర్ అశ్విన్ రామ్…