దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతోంది… ఈ విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి… దర్భంగా పేలుడు ప్లాన్ లో నిందితులకు హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్టు తెలుస్తోంది.. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మాలిక్ సోదరులకు హవాలాతో హాజీ సలీం డబ్బు చేరవేసినట్టుగా తేల్చింది ఎన్‌ఐఏ… బట్టల వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసిన నాసిర్ మాలిక్‌కు యూపీ ఖైరానాకు చెందిన ఇక్బాల్ ఖానాను సంప్రదించాలని పలువురు సలహా ఇవ్వగా.. పదేళ్ల క్రితం పాకిస్థాన్ వెళ్లి…
దర్భంగా పేలుళ్ల కేసులో విచారణ ముమ్మరం చేసింది ఎన్‌ఐఏ.. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ బృందం బీహార్ వెళ్లింది. దర్భంగా రైల్వేస్టేషన్ చేరుకుని… విచారణ చేసింది. పార్శిల్ బ్లాస్టింగ్ కేసులో… ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది. వారు ఇచ్చిన సమాచారంతో… బ్లాస్టింగ్ ఉన్న వారి గుట్టును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది ఎన్‌ఐఏ.. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. ఐదుగురిని అరెస్ట్ చేసింది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి…
దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ లోతుగా విచారణ జరిపింది. ఈ బ్లాస్ట్ కేసులో 5 కు చేరింది నిందితుల సంఖ్య. ముగ్గురు నిందితులను వారం పాటు విచారించిన ఎన్ఐఎ కీలక ఆధారాలు సేకరించింది. ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ఇద్దరిని హైదరాబాద్ తీసుకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎన్ఐఏ.. పేలుడుకు వాడిన మెటీరియల్ కొనుగోలుతో పాటు వీరికి ఎవ్వరూ సహకరించారు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ సాగింది. నిందితులు వాడిన…
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయల య్యాయని… దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపరుస్తోందని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ తెలంగాణ సర్కారును అప్రతిష్టపాలు చేసే సిగ్గుచేటైన పరిణామాలు తప్ప మరొకటి కాదని… హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా గప్పాలు కొడుతూ నెట్టుకొస్తున్న సీఎం కేసీఆర్ గారి సమర్థత ఈ నగర…
దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ…సంచలన విషయాలను వెలికితీస్తున్నది. దర్భంగా పేలుడు కేసులో సూత్రధారి సలీమే అని తేల్చింది. యూపీ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చిన సలీమ్.. ఇమ్రాన్, నాసిర్‌లతో రోజుల తరబడి భేటీ అయ్యాడని బయటపెట్టింది. ఐఈడీ బాంబుల తయారీలో ఇమ్రాన్, నాసిర్‌కు శిక్షణ ఇచ్చిన సలీమ్… నడుస్తున్న ట్రైన్‌లో బాంబులు పేల్చాలని కుట్రలు చేశారని గుర్తించారు అధికారులు. read also : గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్..…