Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన తారలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు… ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
బిల్‌గేట్స్, ఇవాంకా ట్రంప్ వంటి విదేశీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజు ట్రిపులార్ లోని నాటు నాటు పాటపై బాలీవుడ్ సూపర్ స్టార్స్ స్టెప్పులేసి అలరించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ డ్యాన్స్ చేశారు. అలాగే వేడుకల చివరి రోజు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అంతేకాదు రణ్‌బీర్-ఆలియా, దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్-సైఫ్ తదితర బాలీవుడ్ జంటలు వేడుకల్లో డ్యాన్సులతో సందడి చేశారు. దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు… సినీ ప్రముఖుల డ్యాన్స్ లు అందరిని తెగ ఆకట్టుకున్నాయి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు హాట్ టాపిక్ అయ్యాయి..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!