Home
Daily Horoscope
Daily Horoscope News
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Daily Horoscope Thursday: మేష రాశి వారికి ఈరోజు బాకీలు వసూలు చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యాలు పెరుగుతాయి, కుటుంబంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. శ్రీరామ నామ జపం వీరికి శుభప్రదం. వృషభ రాశి వారు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వీరు సుదర్శనాష్టక పారాయణం చేయడం మంచిది. మిధున రాశి వారికి భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు పఠించడం వీరికి… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Sunday Astrology: సింహ రాశి వారికి నేడు కలిసి రానుంది. క్రయ విక్రయాల రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. కొత్త ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం… -
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
Friday Horoscope: నేడు (ఏప్రిల్ 24, 2026) ఏ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి? ఎవరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది? అలాగే ఏయే రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలు కింద వీడియోలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా గ్రహ దోష నివారణకు, మీ రోజు ప్రశాంతంగా సాగడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాలను పారాయణం చేయాలి అనే విశేషాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. మీ రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా… -
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
Thursday Astrology Predictions: ప్రతిరోజూ మన గ్రహగతులు మారుతున్నట్లే.. మన జీవితాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ‘భక్తి టీవీ’ వేదికగా ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ వివరాలు మీకోసం. కింది వీడియోలో రాశిఫలాలు, అందుకు తగ్గ పరిహారాలు అందించబడ్డాయి. సింహ రాశి వారు వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంతిమంగా శుభ ఫలితాలు… -
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆలస్యమైనా అనుకూలతలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. సింహ రాశి వారికి విదేశీ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయండి. కన్య రాశి వారు బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభం వల్ల రుణ బాధలు… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. శుభకార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ములు. జగన్నాథ అష్టకంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పులు తీర్చేస్తారు!
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. కుటుంబ పరమైనటువంటి సౌఖ్యములు సంపూర్ణంగా ఉంటాయి. ఆనందాలతో కూడిన శుభవార్తలు వింటుంటారు. ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను ఈరోజు తీరుస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు కలిసి రానుంది. ఆర్ధిక పరమైనటువంటి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కలిసొచ్చే దైవం శ్రీ కాశి విశ్వనాథ స్వామి వారు. స్వామి వారి విశ్వనాధాష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!