Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- గురువారం దిన ఫలాలు
- షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు
- నేడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి
- అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Zodiac Forecast: మిథున రాశి వారికి వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. నేడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగంలో కీలక బాధ్యతలు లభిస్తాయి. షేర్లు, పెట్టుబడులు ఈరోజు బాగా కలిసివస్తాయి. వీరు మరకత గణపతి స్వామి నామాలను పారాయణం చేయడం శుభప్రదం. కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు, నూతన ఒప్పందాలు కుదురుతాయి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ నిర్ణయాలు మేలు కలిగిస్తాయి. వీరు శ్రీ కామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి.
మకర రాశి వారికి వృత్తిపరమైన ఆలోచనలు సానుకూలమై ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అయితే, పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. వీరు పాండురంగ స్వామి విఠల స్తోత్రమును పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుంభ రాశి వారు ఉద్యోగ, వృత్తిపరమైన పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వీరు మహాకాళీ అమ్మవారి చండీ పరాభట్టారిక స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?