Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
- బుధవారం దిన ఫలాలు
- ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం
- ఆర్థిక లావాదేవీలు సానుకూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope 24 June 2026: మకర రాశి వారికి ఉద్యోగ పరంగా ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, తగిన ప్రయోజనాలు పొందుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సమావేశమవుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, చేర్పులు లేదా స్థానచలనం (బదిలీలు) ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లక్ష్మీ దేవికి విశేషంగా కుంకుమ పూజ నిర్వహించడం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఈరోజు ఎంతో సానుకూలత ఉంటుంది. ఎంతో పట్టుదలతో వ్యవహరిస్తూ అనుకున్న కీలకమైన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల ఉంటుంది. జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడుపుతారు. అనుకూలించే దైవం.. మహాసరస్వతి అమ్మవారు. చేయవలసిన పూజ.. సరస్వతి అమ్మవారి కవచాన్ని పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన దినఫలాల క్రింది వీడియోలో ఉన్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!