Home
Daily Horoscope
Daily Horoscope News
-
Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
Thursday Zodiac Forecast: మిథున రాశి వారికి వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. నేడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగంలో కీలక బాధ్యతలు లభిస్తాయి. షేర్లు, పెట్టుబడులు ఈరోజు బాగా కలిసివస్తాయి. వీరు మరకత గణపతి స్వామి నామాలను పారాయణం చేయడం శుభప్రదం. కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు, నూతన ఒప్పందాలు కుదురుతాయి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ నిర్ణయాలు మేలు కలిగిస్తాయి. వీరు శ్రీ కామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. మకర… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
Wednesday Horoscope 24 June 2026: మకర రాశి వారికి ఉద్యోగ పరంగా ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, తగిన ప్రయోజనాలు పొందుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సమావేశమవుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, చేర్పులు లేదా స్థానచలనం (బదిలీలు) ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లక్ష్మీ దేవికి విశేషంగా కుంకుమ పూజ నిర్వహించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి వారికి వృత్తి,… -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
Tuesday Horoscope 23 June 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, స్నేహితుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. నేడు మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విఘ్నాలు… -
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
Saturday Horoscope 20 June 2026: కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మాకు అనుకూలించే దైవం.. లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. మీన రాశి వారు చేపట్టిన… -
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Friday Horoscope 19 June 2026: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే, వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. చేయవలసిన పూజ: లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం… -
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
June 18 2026 Horoscope: కన్య రాశి వారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఇతరులకు మీ శక్తికి మించిన వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకో.. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. స్నేహితులను, బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ… -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
Today Horoscope: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు/మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. కుంభ రాశి… -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభవార్తలే!
Tuesday Astrology: మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నేడు పలు రకాల శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార రంగాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాలలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ పరంగా సానుకూల వాతావరణం ఉండి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఇకు అనుకూలించే దైవం.. శ్రీ కార్తవీర్యార్జున స్వామి. మీరు చేయవలసిన పూజ.. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించడం శుభప్రదం. కర్కాటక రాశి వారు ఇతరులతో, ముఖ్యంగా పైఅధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు, జాగ్రత్త సుమీ!
Today Astrology June 15 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, ఇతరుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కుంభ రాశి… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
Sunday Horoscope June 14 2026: భక్తి టీవీ ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన 14 జూన్ 2026 నాటి దినఫలాల వివరాలు, వాటి నివారణోపాయాలు క్రింది వీడియోలో ఉన్నాయి. మేష రాశివారికి కుటుంబ పరంగా ఈరోజు మంచి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పైఅధికారుల సంపూర్ణ అండదండలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న ఇబ్బందులన్నీ క్రమంగా తొలగిపోతాయి. అయితే ఆరోగ్య విషయాలలో తగిన…
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!