Home
Daily Horoscope
Daily Horoscope News
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ… -
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Tuesday Horoscope: కొత్త రోజు, కొత్త అవకాశాలు! ఈరోజు మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? వృత్తి, వ్యాపార, మరియు వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక స్థితిగతులు, చేపట్టవలసిన పరిహారాలు ఇంకా ఈరోజు మీకు అనుకూలించే దైవం గురించిన పూర్తి వివరాలు కింద వీడియోలో తెలుపబడ్డాయి. అవేంటో ఒకసారి చూసేయండి. Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది… -
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!
మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకోడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బందులు పడుతుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలను పొందుతుంటారు. మంచి వారితో స్నేహ పరిచయాలు కలిసివస్తాయి. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి.. నివేదన చేయండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబందించిన దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
శ్రీరామనవమి పండగ పూట కుంభ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈరోజు కీర్తి ప్రతిష్టతలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమన్నారాయుడు. శ్రీరామరక్ష స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి. -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు. ఆర్థిక నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఉగాది పండగ పూట కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే జరగనున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. లాభాలతో కూడిన కార్యక్రమాలు, పనులు రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!