Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuesday Horoscope 23 June 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, స్నేహితుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. నేడు మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి.
తుల రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో అనుకూలమైన రోజు. సమాజంలో దీనస్థితిలో ఉన్న ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. పాత మిత్రులను, బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సహోద్యోగులు, అధికారుల నుంచి ఆశించిన గౌరవాభిమానాలు లభిస్తాయి. అనుకూలించే దైవం.. కామాక్షి అమ్మవారు. కామాక్షి దేవికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించడం ఎంతో మేలు చేస్తుంది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన దినఫలాల వివరాలు కింది వీడియోలో ఉన్నాయి.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!