Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు, జాగ్రత్త సుమీ!
- సోమవారం దిన ఫలాలు
- ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు
- మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Astrology June 15 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, ఇతరుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీకు అనుకూలించే దైవం.. లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 15 జూన్ 2026 నాటి దినఫలాలు అందించారు. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో ఉన్నాయి.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?