Home
Daily Horoscope
Daily Horoscope News
-
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. మేష రాశి వారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి సంప్రదింపులు కొనసాగిస్తారు. మీరు చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి. వేరు వేరు రూపాలలో పెద్దవారి ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేష రాశి వారికి అనుకూలించే దైవం… -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం నాటి దిన ఫలాలు అందించారు. మేష రాశి వారు కుటుంబ విషయాల కోసం పెద్దవారితో సంప్రదింపులు జరుపుతుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించవలసిన అవసరం ఉంది. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి.… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
నేటి కాలంలో గ్రహగతులు మన జీవితాలపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తి టీవీ ద్వారా ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన మే 15, 2026 నాటి ద్వాదశ రాశుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. మేష రాశి: వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. వ్యక్తిగత నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ఈరోజు వీరు తులసి పూజ చేయడం వల్ల… -
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన మే 13 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పారు. కింది వీడియోలో 12 రాశుల వారి దిన ఫలాలు భక్తి టీవీ మీకు అందిస్తోంది. మేష రాశి: ఈ రాశి వారు ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుపై దృష్టి కేంద్రీకరించడం అవసరం. నవగ్రహ స్తోత్రాన్ని… -
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. నేడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. కింది వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది. మేష రాశి: ఈ రాశి వారు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాలయంలో అర్చన చేయించుకోవడం వల్ల శుభం కలుగుతుంది. వృషభ రాశి: వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు… -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
మేష రాశి వారికి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. కుటీర పరిశ్రమల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. భక్తితో చేసే పనులన్నీ సఫలమవుతాయి. ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం శుభకరం. వృషభ రాశి వారికి వాణిజ్య పరంగా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అందరినీ కలుపుకుంటూ కీలక పనులు పూర్తి చేస్తారు. పరమేశ్వరుడిని శుద్ధ జలంతో అభిషేకించడం మంచిది. మిధున రాశి వారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కళాకారులకు… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Daily Horoscope Thursday: మేష రాశి వారికి ఈరోజు బాకీలు వసూలు చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యాలు పెరుగుతాయి, కుటుంబంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. శ్రీరామ నామ జపం వీరికి శుభప్రదం. వృషభ రాశి వారు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వీరు సుదర్శనాష్టక పారాయణం చేయడం మంచిది. మిధున రాశి వారికి భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు పఠించడం వీరికి… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Sunday Astrology: సింహ రాశి వారికి నేడు కలిసి రానుంది. క్రయ విక్రయాల రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. కొత్త ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం… -
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
Friday Horoscope: నేడు (ఏప్రిల్ 24, 2026) ఏ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి? ఎవరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది? అలాగే ఏయే రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలు కింద వీడియోలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా గ్రహ దోష నివారణకు, మీ రోజు ప్రశాంతంగా సాగడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాలను పారాయణం చేయాలి అనే విశేషాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. మీ రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా… -
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
Thursday Astrology Predictions: ప్రతిరోజూ మన గ్రహగతులు మారుతున్నట్లే.. మన జీవితాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ‘భక్తి టీవీ’ వేదికగా ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ వివరాలు మీకోసం. కింది వీడియోలో రాశిఫలాలు, అందుకు తగ్గ పరిహారాలు అందించబడ్డాయి. సింహ రాశి వారు వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంతిమంగా శుభ ఫలితాలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!