Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
- ఆదివారం దిన ఫలాలు
- కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు
- ఇబ్బందులన్నీ క్రమంగా తొలగిపోతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope June 14 2026: భక్తి టీవీ ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన 14 జూన్ 2026 నాటి దినఫలాల వివరాలు, వాటి నివారణోపాయాలు క్రింది వీడియోలో ఉన్నాయి. మేష రాశివారికి కుటుంబ పరంగా ఈరోజు మంచి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పైఅధికారుల సంపూర్ణ అండదండలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న ఇబ్బందులన్నీ క్రమంగా తొలగిపోతాయి. అయితే ఆరోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ భవాని శంకర స్వామి. మీరు చేయవలసిన పూజ.. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు పొందే సూచనలు బలంగా ఉన్నాయి. వాహన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం ఎంతో మంచిది. అధికారుల సూచనలకు అనుగుణంగా పని చేయడం వల్ల మేలు జరుగుతుంది. మీకు అనుకూలించే దైవం.. పరమేశ్వరుడు. చంద్రశేఖర స్వామి అష్టకాన్ని పారాయణం చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.
Also Read
- Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!