Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- శుక్రవారం దిన ఫలాలు
- ఆ రాశి వారికి డబ్బే డబ్బు
- ఆర్థిక పరంగా ఎంతో అనుకూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Horoscope 19 June 2026: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే, వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. చేయవలసిన పూజ: లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
కుంభ రాశి వారు వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అనుకూలించే దైవం: లలితా అమ్మవారు. చేయవలసిన పూజ: శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు జూన్ 2026 నాటి దినఫలాల వివరాలను అందించారు.
Also Read
- Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Horoscope : నవంబర్‌లో అరుదైన 'మహాలక్ష్మీ రాజయోగం'.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
తాజావార్తలు
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!