DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో గూగుల్ లేనిది గడవటం చాలా మందికి కష్టంగానే మారింది. అంతేకాదు, ఏ చిన్న సమస్య వచ్చిన గూగుల్ మీదే ఆధారపపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు కూడా మోసానికి పాల్పడుతున్నారు. వివిధ రంగాల సంస్థల కస్టమర్ కేర్ సహాయం కోసం మనం గూగుల్‌లో వెతుకుతున్న నెంబర్లన్నీ.. దాదాపు నకిలీ నంబర్లే అని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సహాయం కోసం కాల్ చేసిన వెంటనే వారి నుంచి వచ్చే ఓటీపీ మెసేజీలతో మోసాలు…
ఓఎల్ఎక్స్ లో కొత్త రకం నేరాలు వెలువడుతున్నాయి. రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు భరత్ పూర్, అల్వార్ గ్యాంగ్ లు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని భరత్పూర్ గ్యాంగ్ తిరుగుతుండగా.. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన 7 మందిని అరెస్ట్ చేసారు సిటీ పోలీసులు. అయితే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు చీటర్స్. ఓఎల్ఎక్స్ లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని ఆఫర్ చేస్తున్న…
సైబర్ నేరగాళ్లు రోజు రోజు రెచ్చిపోతున్నారు. ఏడాదికి పలు రకాల ఆప్ లతో 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అని సైబరాబాద్ సి.పి. సజ్జనార్ తెలిపారు. ఇతర నేరాల తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐదోవ తరగతి కూడా చదవని నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఖాతాల నుండి డబ్బులు దోచేస్తున్నారు. Olx, క్వికర్, ఫ్లిప్ కార్ట్,99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, టీం వీవెర్, ఏని డెస్క్,ఎస్ బి ఐ, జియో, ఎయిర్టెల్ కస్టమర్…